
హైదరాబాద్, జూన్ 11 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు రేవంత్ సర్కార్ శాఖలను కేటాయించింది.
మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు :
గడ్డం వివేక్ వెంకట స్వామి
కార్మిక, ఎంప్లాయ్ మెంట్, మైనింగ్
అడ్లూరి లక్ష్మణ్
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ
వాకిటి శ్రీహరి
పశుసంవర్థక శాఖ, క్రీడా , కల్చరల్ శాఖలను కేటాయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.