Nava తరంగిణి  ఆధ్వర్యంలో

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : నవ తరంగిణి సోషల్ కల్చర్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు సుల్తాన్ షాహీ అశోక్ పిల్లర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎం.కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాశం సురేందర్, బీజేపీ నాయకులు డి. దేవేందర్, అరవింద్ బిడ్ల, సిద్దేశ్వర్ సింగ్, ఏ. శ్రీనివాస్, బి . కరంజయ, పి. లక్ష్మణ్,  చేతన్ కుమార్ సూరి, సునీల్ తివారి, రాకేష్, డి. దేవానంద్, టి. ప్రవీణ్, వీరమణి మంజుల, పద్మ, శైలజ, భగవతి, దేవి సింగ్,  నవ తరంగిణి సోషల్ కల్చర్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....