బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : నవ తరంగిణి సోషల్ కల్చర్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు సుల్తాన్ షాహీ అశోక్ పిల్లర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎం.కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాశం సురేందర్, బీజేపీ నాయకులు డి. దేవేందర్, అరవింద్ బిడ్ల, సిద్దేశ్వర్ సింగ్, ఏ. శ్రీనివాస్, బి . కరంజయ, పి. లక్ష్మణ్, చేతన్ కుమార్ సూరి, సునీల్ తివారి, రాకేష్, డి. దేవానంద్, టి. ప్రవీణ్, వీరమణి మంజుల, పద్మ, శైలజ, భగవతి, దేవి సింగ్, నవ తరంగిణి సోషల్ కల్చర్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
