Mudiraj మత్స్యకారుల సంగం కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ఇయ్యాల తెలంగాణ) :  ముదిరాజ్ మత్స్య కారుల సంగం కార్యాలయం ఈరోజు బాచుపల్లి లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు సంఘం కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర మత్స్యకారుల సంఘం అధ్యక్షులు లోకాన బోయిన రమణ ముదిరాజ్, ఎస్ నాగయ్య ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ మధులత ముదిరాజ్ సుభాషిణి ముదిరాజ్ కాంచనమాల ముదిరాజ్ నిర్మల ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కూడా ఘనంగా సన్మానం అందుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....