Megastar చిరంజీవి ‘విశ్వంభర’ ఎక్స్‌క్లూజివ్‌

మెగాస్టార్‌ చిరంజీవి మోస్ట్‌ అవైటెడ్‌ సోషియో`ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే నేషనల్‌ లెవల్‌ లో మంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఫస్ట్‌ గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌, ఇతర ప్రమోషనల్‌ మేటీరియల్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఙప క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

మెగా మాస్‌ ఇప్పుడు సరిహద్దులు దాటి గ్లోబల్‌గా మారింది. నిర్మాత విక్రమ్‌ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు. అక్కడ విశ్వంభర ఎక్స్‌క్లూజివ్‌ బుక్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్‌ విశేషాలు గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, పఈచీ స్టూడియోల సహకారం గురించి కూడా చెప్పారు.

టాప్‌ హాలీవుడ్‌ పఈచీ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌, పఈచీ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి.

పనులు పూర్తయ్యాక, మేకర్స్‌ సినిమా విడుదల తేదీని భారీ ప్రమోషన్‌లతో ప్రకటించనున్నారు. అయితే చచిష్ట్రజీబిఎబఎనిబతిటవపతిబష్ట్రలిజీఎపష్ట్రజీతీజీఃనీనీస? అనేది ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న.  

ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. కునాల్‌ కపూర్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఆస్కార్‌ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, పాటలు అద్భుతంగా వచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ నెక్స్ట్‌ లెవల్‌ లో వుండబోతోంది. విజువల్‌ స్టోరీటెల్లింగ్‌ను ఛోటా కె.నాయుడు మ్యాసీవ్‌ గా ప్రజెంట్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎఎస్‌ ప్రకాష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. 

తారాగణం: మెగాస్టార్‌ చిరంజీవి, త్రిష కృష్ణన్‌, ఆశికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ర్మ

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....