మాజీ Wife ను దారుణంగా చంపేశాడు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఒక్కటేమిటి ప్రతి రోజు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. ఓ దుండగుడు ఓ మహిళను కత్తితో దారుణంగా నరికి చంపారు. కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చిన దుండగులు మహిళలు హత్య చేశాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.అయితే సదరు మహిళతో తనకు గతంలో పెళ్లి అయిందని, తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....