KHO-KHO & KABADDI టోర్నమెంట్ cum సెలక్షన్ 2025-2026 ముగింపు వేడుకలు


హైదరాబాద్, సెప్టెంబర్ 08 (ఇయ్యాల తెలంగాణ) :  క్రీడలు పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని పలువురు ప్రముఖులు ఉపోడ్గ్టించారు. 69 వ ఇంటర్ స్కూల్ చార్మినార్ మండల్ టోర్నమెంట్ 14 మరియు 17 (బాలురు బాలికల) పోటీల్లో భాగంగా గౌలిపురాలోని ఆలె నరేంద్ర ప్లే గ్రౌండ్ (మిత్ర క్లబ్) లో క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించారు. ఆలె నరేంద్ర ప్లే గ్రౌండ్ (మిత్ర క్లబ్) లో జరిగిన  ముగింపు వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు క్రీడల్లో ముందుకెళ్ళేలా ప్రభుత్వాలు, స్వచంద సంస్థలు ప్రోత్సాహాన్నందించేలా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  అనేక మంది క్రీడాకారులు ఆలె నరేంద్ర ప్లే గ్రౌండ్ మిత్ర క్లబ్ కో – కో కబడ్డీ టోర్నమెంట్ కమ్ ఎంపికలు 2025 – 2026 ఘనంగా ముగిసాయి. 

ముగింపు వేడుక ముఖ్య అతిథిగా  గౌలిపురా కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మీ ,సంతోష్ నగర్ జిహెచ్ఎంసి  డిప్యూటీ కమీషనర్ మంగ తాయారు,ఉప విద్యా శాఖ కార్యాలయం చార్మినార్ జోన్ జి. సుజాత, డిప్యూటీ ఐ ఓ ఎస్ చార్మినార్ మండలం పి.వి. నరస రాజు టగ్ ఆఫ్ వార్ తెలంగాణ ప్రెసిడెంట్  ఏ. మహేష్ జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ ఇంటి పన్నుల శాఖా  అధికారి ఇమ్మానుయేల్ ఆర్గనైసింగ్ సెక్రటరీ డాక్టర్ టి. రాజేందర్ రాజ్ స్కూల్ అసిస్టెంట్ ఫీజికల్ ఎడ్యుకేషన్ చార్మినార్ జోన్ నుండి శుభాకాంక్షలు ఎస్. ఏ పి ఈ మరియు పి ఎ ట్స్ చార్మినార్ జోన్  తెలిపారు. వారితో పాటు మహేష్, అనీల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ అండర్ 14 బాలురు 

Under 14yrs Boys

1st Place :- M.J.P.T BCWRS Charmimar
2nd Place :- T.G.M.R.S Charminar Boys 1
3rd Place :- G.B.H.S Sultan Shahi

Under 17yrs Boys

1st Place :- G.B.H.S Sultan Shahi
2nd Place :- T.G.M.R.S Charmimar Boys 1
3rd Place :- M.J.P.T.B.C.W.R.SB Charmimar Boys 1

Under 14yrs Boys

1st Place :- M.J.P.T BCWRS Charminar Boys 1
2nd Place :- T.G.M.R.S Charminar Boys 1
3rd Place :- G.B.H.S Sultan Shahi

Under 17yrs Boys

1st Place :- M.J.P.T.B.C.W.R.SB Charmimar Boys 1
2nd Place :- G.B.H.S Sultan Shahi
3rd Place :- T.G.M.R.S Charmimar Boys 1

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....