Iran నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

న్యూఢిల్లీ, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : ఇరాన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు, ఇంటర్నెట్‌ నిలిపివేత నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొదటి బ్యాచ్గా 292 మంది భారతీయులు, వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, ఉమ్రా యాత్రికులు, వ్యాపారవేత్తలు శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌ నుండి ఢల్లీి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇరాన్‌ ఎయిర్స్పేస్‌ తాత్కాలికంగా తెరవడంతో చార్టర్డ్‌ విమానం ద్వారా ఈ తరలింపు సాధ్యమైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....