INDIAకి రానున్న విమానం తరహాలో పొడవాటి బస్సు !


ఇండియాకి  రానున్నాయ్ విమానం తరహాలాంటి పొడవాటి బస్సు !  

132 సీట్ల బస్సు – విమానం తరహాలో సౌకర్యాలు.. 

న్యూ ఢిల్లీ, జూలై 04 (ఇయ్యాల తెలంగాణ) : విదేశాల్లో ట్రైన్‌ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్‌ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీవెల్లడించారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని నితిన్‌ గడ్కరీ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....