Hyderabad లో మళ్లీ వర్షం

 

హైదరాబాద్, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పంజాగుట్ట, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో జల్లులు సికింద్రాబాద్, శేరిలింగంపల్లి,మల్కాజ్గిరి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ రోజు ఆదివారం కావడంతో రోడ్లపైన ఎక్కువగా ట్రాఫిక్ లేక పోయిన కొన్ని చోట్ల ఫామిలీ తో కలసి బయటకు వెళ్లిన వారు కొంత మేర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....