HYDERABAD చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

రంగారెడ్డి అక్టోబర్  (ఇయ్యాల తెలంగాణ ):మంగళవారం నాడు  ఢల్లీ నుండి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు కేంద్ర ఎన్నికల సంఘం బృందం చేరుకుంది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ రాజీవ్‌ కుమర్‌. ఎలక్షన్‌ కమిషన్‌ అరుణ్‌ గోయల్‌, అనూప్‌ చంద్రపాండే లకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, శంషాబాద్‌ డిసిపి నారాయణరెడ్డి, ఎసిపి రాంచందర్‌ రావు లు స్వాగతం పలికారు. తరువాత వారంతా ఎయిర్‌ పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ కు బయలుదేరారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....