Gym లో కసరత్తు చేసిన ఓవైసీ

హైదరాబాద్‌, ఆగస్టు 16, (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తి తాడ్‌ బన్‌ ప్రాంతములొ జిమ్  ప్రారంభోత్సవానికి వచ్చిన అసదుద్దీన్‌ ఒవైసి ఎక్సర్సైజ్‌ చేసారు. అసదుద్దీన్‌ ఒవైసికి జిమ్  చేయడంలొ మంచి ప్రావిణ్యం ఉంది. యువత వ్యాయామము చేసి తమ ఆరొగ్యాన్ని సమతుల్యంగా ఉంచాలని, చెడువాసాల బారిన పడకుండా కసరత్తు చేసి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండ ఉండాలంటే హైద్రబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసిని ఆదర్శంగా తిసుకొవాలని అన్నారు.  ఓ వైపు తన ప్రసంగాలతొ జనాన్ని ఆకర్శిస్తు, మరొ వైపు ఎక్సర్‌ సైజు చేస్తు యువతకు ఆదర్శంగా మారారు.అసద్ భాయ్ 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....