
హైదరాబాద్, ఆగస్టు 16, (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తి తాడ్ బన్ ప్రాంతములొ జిమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అసదుద్దీన్ ఒవైసి ఎక్సర్సైజ్ చేసారు. అసదుద్దీన్ ఒవైసికి జిమ్ చేయడంలొ మంచి ప్రావిణ్యం ఉంది. యువత వ్యాయామము చేసి తమ ఆరొగ్యాన్ని సమతుల్యంగా ఉంచాలని, చెడువాసాల బారిన పడకుండా కసరత్తు చేసి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండ ఉండాలంటే హైద్రబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసిని ఆదర్శంగా తిసుకొవాలని అన్నారు. ఓ వైపు తన ప్రసంగాలతొ జనాన్ని ఆకర్శిస్తు, మరొ వైపు ఎక్సర్ సైజు చేస్తు యువతకు ఆదర్శంగా మారారు.అసద్ భాయ్