Gold ధరలు ఈ రోజు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి !

స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధరలు

హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో బంగారం ధరలు ఈ రోజు మార్కెట్లో ఈ కింది విధంగా ఉన్నాయి. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) మార్కెట్లో 

తేదీ : 25.07.2023 నాడు 55,000 /-  (అక్షరాలా యాభై అయిదు వేల రూపాయలు) ఉండగా,

ఈ రోజు తేదీ  26.07.2023 న మార్కెట్లో గోల్డ్ ధర 55,150 /- (అక్షరాలా యాభై అయిదు వేల ఒక వంద యాభై రూపాయలు) గా ఉన్నది.  

ఇక 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) విషయానికి వస్తే నిన్న మార్కెట్లో నిన్నటి రోజు అనగా 

తేదీ 25.07. 2023 న  60,000 /- అక్షరాల అరవై వేలు పలుకగా 

ఈ రోజు తేదీ 26.07.2023 నాడు 60,160 /- అక్షరాల అరవై వేల ఒక వంద అరవై రూపాయల దగ్గర నిలిచింది.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....