Documentation

 ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక తో గత 6 సంవత్సరాలుగా ప్రింట్ మీడియాతో విశిష్ట సేవలందిస్తూ ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం జర్నలిస్ట్ విలువలతో కూడిన సమాచారంతో ముందుకు దూసుకువెళుతుంది.ప్రస్తుతం ఆన్ లైన్ వార్తల కోసం గత 3 సంవత్సరాలుగా ఇ – News గా Online వార్త సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త నిజాయితీ తో కూడిన వార్త సమాచారాన్ని పాఠకుల ముందుంచుతోంది. మా  ఇ – News సామ్రాజ్యంలో మీరు Online News, Views, Stories కోసం సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ …. 

                                                                                                                                                  మీ 

                                                                                                                                              ఎడిటర్  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....