DIGITALకు కట్టుడి ఉన్నాం.. SUNDAR PICHAI తో MODI VIRTUAL MEETING

న్యూఢల్లీ, అక్టోబరు 19, (ఇయ్యాల తెలంగాణ );భారతదేశంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ సామర్థ్యాలను విస్తరించడంపై గూగుల్‌ ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ప్రణాళికలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో పాలుపంచుకునే ఉనీనీణశ్రీవ ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ, సుందర్‌ పిచాయ్‌ ఇటీవలవర్చువల్‌ గా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే భారతదేశంలో తయారీకి సంబంధించి హ్యూలెట్‌ ప్యాకర్డ్‌ తో ఉనీనీణశ్రీవ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ సుందర్‌ పిచాయ్‌ను అభినందించారు. ఈ భేటీ జరిగిన అనతి కాలంలోనే సుందర్‌ పిచాయ్‌ గురువారం కీలక ప్రకటన చేశారు. భారత్‌ డిజిటల్‌ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి తాము కట్టుబడి ఉన్నామని.. మేక్‌ ఇన్‌ ఇండియాకు మద్దతును కొనసాగిస్తున్నామంటూ ప్రకటించారు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ల తయారీ గురించి కూడా ఆయన కీలక ట్వీట్‌ చేశారు.

భారతదేశం కోసం ఈ సంవత్సరం ఉనీనీణశ్రీవ ప్రకటించిన ఐదు విషయాలు..

భారతదేశంలో పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

ంఎ, స్థానిక భాగస్వామ్యాల ద్వారా మా ఉత్పత్తులను మరింత మెరుగుపరచడం

భారతదేశంలో అధికారిక క్రెడిట్‌ పరిధిని విస్తరించడం

పౌర`కేంద్రీకృత సేవలు ? పరిష్కారాల కోసం మా క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించడం

భారతీయ ఇంటర్నెట్‌ భద్రతను బలోపేతం చేయడం

సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌;‘‘మేము పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌లను స్థానికంగా తయారు చేయడానికి చఉనీనీణశ్రీవటనీతీఎనిటతిజీ లో ప్లాన్‌లను పంచుకున్నాము. 2024లో మొదటి పరికరాలు అందుబాటులోకి వస్తాయని మేము ఆశిస్తున్నాము. భారతదేశం డిజిటల్‌ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి మేము కట్టుబడి ఉన్నాము.. మేక్‌ ఇన్‌ ఇండియాకు మద్దతును అభినందిస్తున్నాము’’..అంటూ ట్వీట్‌ చేశారు.అంతేకాకుండా.. ‘‘అవసరమైన ప్రభుత్వ ప్రోగ్రామ్‌లపై ఉపరితల ంఎ`ఆధారిత స్థూలదృష్టి, చిన్న వ్యాపారాల కోసం కొత్త సెర్చింగ్‌ ఫీచర్‌లు, ఉనీనీణశ్రీవ ఖజీవ ద్వారా అధికారిక క్రెడిట్‌కి సులభంగా యాక్సెస్‌ చేయడంలో సహాయపడటానికి తాము శోధనలో మరింత దృశ్యమాన G స్థానిక ఉత్పాదక ంఎ అనుభవాన్ని కూడా పరిచయం చేశాం’’.. అంటూ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ లో తెలిపారు.ఈ మేరకు సుందర్‌ పిచాయ్‌.. ఖఓూఎనిటతిజీ, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ విూడియా ప్లాట్‌ ఫాం చీలో షేర్‌ చేశారు.కాగా.. న్యూఢల్లీలో జరిగిన మా తొమ్మిదవ వార్షిక గూగుల్‌ ఫర్‌ ఇండియా ఈవెంట్‌లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు కంట్రీ హెడ్‌ డ వైస్‌ ప్రెసిడెంట్‌, గూగుల్‌ ఇండియా.. సంజయ్‌ గుప్తా తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....