COLLEGE BUS ఢీకొని GHMC కార్మికురాలు మృతి

హైదరాబాద్‌ ఆగష్టు 28 (ఇయ్యాల తెలంగాణ ):హైదరాబాద్‌ నగరంలో సోమవారం ఉదయమే విషాద ఘటన చోటుచేసుకుంది.  నారాయణ గూడ పోలీసు పరిధిలోని రామ్‌ కోట్‌ లో రోడ్లు ఊడుస్తున్న మహిళ సునీత ను ఒక ప్రైవేటు మెడికల్‌ కాలేజీ బస్సు ఢకొింది. ఘటన అమె అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. ఘటనలో బస్సులోని నలుగురు విద్యార్దులకు గాయాలయ్యాయి.   రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లోని అయాన్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది.  ప్రమాదం నేపధ్యంలో అక్కడ భారీ ట్రాఫక్‌ జాం ఏర్పడిరది. బస్యసు డ్రైవర్‌ మహమ్మద గౌస్‌ పై పోలీసులు కేసు నమోదు చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....