హైదరాబాద్ జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వాణిజ్య డ పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను తన నివాసానికి సీఎం ఆహ్వానించారు. తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గోన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. .

