writers voice

స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి Andrapradesh మాజీ మంత్రి కేవి కేశవులు !

`నేడు ఆయన వర్ధంతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు కర్నె వెంకట కేశవులు. ఈయన రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జౌలి శాఖ సహకార మంత్రిగా… Read More

నేడు స్వతంత్ర సమరయోధుడు, Punjab కేసరి లాలా లజపత్‌ రాయ్‌ జయంతి

 లాలా లజపత్‌ రాయ్‌ భారత్‌ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్‌ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో  జనవరి 28, 1865 జన్మించి ,… Read More

నేడు 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం !

1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్ఫురణకు తెచ్చేలా.. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా ఈ జాతీయ… Read More

Shiva Sena పార్టీ వ్యవస్థాపకుడు, మరాఠీల ఆరాధ్య దైవం బాల్‌ థాకరే !

`నేడు ఆయన జయంతి బాల్‌ థాకరే జనవరి 23, 1926లో పూనేలో జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం… Read More

Indian వీర పుత్రుడు మహారాణ ప్రతాపుడు !

     `నేడు ఆయన వర్ధంతిప్రతాప్‌ సింగ్‌  ప్రస్తుత రాజస్థాన్‌ రాష్ట్రంలో ఉన్న మేవార్‌ యొక్క 13 వ రాజు.అతడు మహారాణా ప్రతాప్‌ గా ప్రసిద్ధి చెందాడు.… Read More

భారతీయ అధ్యాత్మిక బోధకుడు ఓషో !

`నేడు ఆయన వర్ధంతిరజినీష్‌ చంద్రమోహన్‌ జైన్‌ 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970`1980లలో భగవాన్‌ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక… Read More

Telugu ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామరావు

`నేడు ఆయన వర్ధంతిరాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు ఎన్‌టిఆర్‌. జానపదం, సాంఘికం, పౌరాణికం… Read More

ఆలోచన – Idea

మనిషీ దేశం గురించి ఆలోచిస్తాడువిద్రోహమైన చర్యలుకు పూనుతాడుదేశభక్తీ తాకటు పేడతాడు !మనిషీ ప్రేమ గురుంచి ఆలోచిస్తాడుద్వేషాన్ని ఆరాధిస్తాడుప్రేమని తృణికరిస్తాడు !మనిషీ చేట్ల గురించి ఆలోచిస్తాడుతరువులను నరికేస్తాడుఅడవులను లేకుండా… Read More

మానవసేవయే మాధవసేవయని చాటిచెప్పిన మహోన్నత మూర్తి Swamy వివేకానంద

`భారతీయులకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు   `నేడు స్వామి వివేకానంద జయంతి                         … Read More

ఉపాధ్యాయ నేస్తం ! – Upadhyaya Nestham

మాజీ ఎం.ఎల్. సి  కీ. శే. మార్పు బాలకృష్ణమ్మ 12వ వర్ధంతి సభ సందర్బంగా ఉపాధ్యాయ నేస్తమా!ఆపన్న హస్తమా!ఓర్పుకు సంకేతమా!'మార్పు'కు శ్రీకారమై!  llఉపాధ్యాయll ఉపాధ్యాయ హక్కులకు నీవె ధాతప్రజాతంత్ర విద్యార్థి… Read More