National News

ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన ఖరారు

వరంగల్‌ జులై 4, (ఇయ్యాల తెలంగాణ ):ప్రధాని మోదీ నరేంద్రల మోడీ వరంగల్‌ పర్యటన ఖరారయింది.  ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ను అధికారులు విడుదల… Read More

నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త సారధులు

జులై 4,(ఇయ్యాల తెలంగాణ ):  ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరI  తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌ రెడ్డి  పంజాబ్‌ బీజేపీ చీఫ్‌గా సునీల్‌ జఖర్‌I  జార్ఖండ్‌కు బాబూలాల్‌… Read More

మరో సంచలనానికి తెరలేపిన రిలయన్స్‌ జియో రూ. 999 లకే జియోభారత్‌ 4జి ఫోన్‌ను

     జూలై 7 నుంచి మార్కెట్లోకి 1 మిలియన్‌ జియో భారత్‌ 4జీ ఫోన్లుముంబాయ్‌ జూలై 4,(ఇయ్యాల తెలంగాణ ):రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరలేపింది. జియోభారత్‌… Read More

పెరగనున్న గ్యాస్‌ బంఢ ధర

హైదరాబాద్‌ జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ): సామాన్యుడు ఈ నెలలోనూ వంట గది మంటను భరించాల్సిందే. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ూఓఅలు) ఈసారి కూడా కొంచమైనా కనికరం… Read More

UN, చైనాలతో పోటీ పడుతున్న HDFC

 ముంబై, జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ):ప్రపంచంలోనే  అతిపెద్ద బ్యాంక్‌ల సరసన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీన సంస్థ చేరింది. శనివారం నుంచి  విలీన సంస్థ పనిచేయడం… Read More

అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ FD స్కీమ్‌’ గడువును మరోసారి పొడగించిన SBI

హైదరాబాద్‌ జూన్‌ 30,(ఇయ్యాల తెలంగాణ ): ఎస్‌బీఐ తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశ పెట్టిన ‘ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ ఎఫ్‌డీ స్కీమ్‌’ గడువును బ్యాంక్‌ మరోసారి… Read More

జూలై నెలలో సగం రోజులే పని చేయనున్న బ్యాంకులు

హైదరాబాద్‌ జూన్‌ 29 (ఇయ్యాల తెలంగాణ) : జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి.… Read More

ఉగ్రలింక్‌లలో కొత్త కోణం

హైదరాబాద్‌, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు బయటపడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల దాడులు చేపట్టిన గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు.. ఉగ్రవాదులతో… Read More

తెలుగు రాష్ట్రాల కోసం తీవ్ర కసరత్తు

న్యూఢల్లీ, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : హస్తినలో కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో బీజేపీ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ… Read More

అప్రమత్తతే ముఖ్యం… ఫెన్సింగ్‌ సాధ్యం కాదు

తిరుపతి, జూన్‌ 27,( ఇయ్యాల తెలంగాణ ):ఇటీవల అలిపిరి నడక దారిలో చిన్నారిపై చిరుత దాడి దురదృష్టకర ఘటన అని ప్రిన్సిపల్‌ చీఫ్‌ అటవీ సంరక్షణ అధికారి… Read More