National News

జూలై నెలలో సగం రోజులే పని చేయనున్న బ్యాంకులు

హైదరాబాద్‌ జూన్‌ 29 (ఇయ్యాల తెలంగాణ) : జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి.… Read More

ఉగ్రలింక్‌లలో కొత్త కోణం

హైదరాబాద్‌, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు బయటపడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల దాడులు చేపట్టిన గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు.. ఉగ్రవాదులతో… Read More

తెలుగు రాష్ట్రాల కోసం తీవ్ర కసరత్తు

న్యూఢల్లీ, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : హస్తినలో కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో బీజేపీ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ… Read More

అప్రమత్తతే ముఖ్యం… ఫెన్సింగ్‌ సాధ్యం కాదు

తిరుపతి, జూన్‌ 27,( ఇయ్యాల తెలంగాణ ):ఇటీవల అలిపిరి నడక దారిలో చిన్నారిపై చిరుత దాడి దురదృష్టకర ఘటన అని ప్రిన్సిపల్‌ చీఫ్‌ అటవీ సంరక్షణ అధికారి… Read More

సరోగసి దూడకు పద్మావతి పేరు

  తిరుమల, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్‌ దూడ పుట్టినట్లు టీటీడీ ప్రకటించింది. సాహివాల్‌ దూడకు పద్మావతిగా… Read More

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పటిష్ట చర్యలు….

   తిరుపతి జూన్ 26, (ఇయ్యాల తెలంగాణ ):తిరుమల నడక మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర ప్రదేశ్‌ అటవీ… Read More

కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కలిక బ్రేక్‌

 డెహ్రాడూన్‌, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ ) :ఉత్తరఖాండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు అక్కడికి… Read More

టైటాన్‌ ఘటనపై కెనడా విచారణ

న్యూఢల్లీి, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ ):అట్లాంటిక్‌ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్‌ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన… Read More

బ్యాంకులకు చేరిన 99 వేల కోట్ల 2 వేల నోట్లు

  ముంబై జూన్‌ 25, (ఇయ్యాల తెలంగా ):2 వేల రూపాయల నోట్ల విత్‌ డ్రా ప్రారంభమై సరిగ్గా నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో, చలామణీలో ఉన్న రూ.2,000… Read More

జూలై 3 వరకు 36 రైళ్లు రద్దు

హైదరాబాద్‌, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ ):ట్రాక్‌ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (ూఅఖీ) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25… Read More