National News

GOLD 24 క్యారెట్లు కాదు…18 చాలు !

బంగారం ధరలతో బెంబేలుముంబై, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ) : కొన్నాళ్ల క్రితం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు రికార్డ్‌ స్థాయికి వెళ్లింది. మన దేశంలోనూ, 10… Read More

పార్లమెంట్‌లో కొనసాగుతున్నమణిపూర్‌ ప్రకంపనలు

   న్యూఢల్లీ ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ ): రాజ్యసభ నుంచి విపక్షం వాకౌట్‌ పార్లమెంట్‌లో మణిపూర్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో… Read More

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

లక్నో, ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ) : ఉత్తరప్రదేశ్‌ వారణాసి లో గల కాశీ విశ్వనాథ ఆలయ సవిూపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు పై అలహాబాద్‌… Read More

ఫాస్టాగ్‌.. స్థానంలో మరో విధానం

న్యూఢల్లీ,  ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ):దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద త్వరలో సరికొత్త కొత్త టోల్‌ వ్యవస్థను అమలు చేయనున్నట్టు కేంద్ర రహదారుల… Read More

అనాథ పిల్లలకు RESIDENTIAL స్కూల్స్ : CM యోగి

లక్నో, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ);ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు, అనాథ పిల్లల ఉన్నత విద్య కోసం… Read More

ఆలయాలకు భారీగా ఆదాయం

తిరుపతి తర్వాత దుర్గమ్మ ఆలయం రికార్డువిజయవాడ,  ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ):ఏపీలోని ప్రధాన ఆలయాలలో ఒక్కటైన విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం చాలా ఫేమస్‌. ఎంతోమంది… Read More

BJPలోచేరిన సినీ నటి జయసుధ

న్యూ డిల్లీ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌  సమక్షంలో సినీ నటి జయసుధ బీజేపీలో చేశారు.… Read More

రూ.250 కోట్ల అప్పులు కొంపముంచాయా?

  న్యూఢల్లీ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ): బాలీవుడ్‌ అగ్ర కళా దర్శకుడు నితిన్‌ దేశాయ్‌ తన సొంత ఎన్‌డీ స్టూడియోస్‌ లో బుధవారం ఉదయం ఆత్మహత్య… Read More

అధికార, ప్రతిపక్ష సభ్యుల తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి

 న్యూఢల్లీ  ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ): లోక్‌ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.… Read More

విశ్వ హిందూ పరిషత్‌ నిరసన ప్రదర్శనలకు సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢల్లీ  ఆగస్ట్‌2 (ఇయ్యాల తెలంగాణ ):  హర్యానాలోని నుప్‌ా జిల్లాలో జరిగిన మత ఘర్షణలను నిరసిస్తూ ఢల్లీి నగరంలో నిరసన ప్రదర్శనలను నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్‌,… Read More