National News

పూణేలో డ్రగ్‌ మాఫియా గుట్టు రట్టు:ఐదుగురు నిందితుల అరెస్టు

ముంబాయి ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ );మహారాష్ట్రలోని పూణేలో  భారీ ఎత్తున మాదక ద్రవ్యం పట్టుపడిరది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డిఆర్‌ఐ ) దాడుల్లో ఐదుగురు… Read More

TIRUPATI అడవుల్లో 40 చిరుతలు

తిరుపతి, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ );తిరుమల నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. కోవిడ్‌ సమయంలో చిరుతల సంతతి గణనీయంగా పెరిగింది. తిరుమల పరిసర… Read More

JAI VIGYAN…. JAI ANUSAND అంటూ మోడీ slogan

బెంగళూరు, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ );ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధానిచంద్రయాన్‌`3 విజయం ఊపు ఇంకా తగ్గలేదు. ఏదో చోట ఆ బజ్‌ కనిపిస్తోనే ఉంది. ఇంతటి… Read More

మరణవాంగ్మూలం నిజమని చెప్పలేం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢల్లీ, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ );మరణవాంగ్మూలంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణవాంగ్మూలం అంటే విశ్వసించ దగిన..నమ్మకం కలిగించేలా ఉండాలని స్పష్టం చేసింది. వ్యక్తులు… Read More

గ్రీస్‌ నుంచి బెంగళూరుకు మోడీ

బెంగళూరు, ఆగస్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):చంద్రయాన్‌`3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి  నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై విక్రం ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండిరగ్‌ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను… Read More

దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం

చెన్నై,, ఆగస్టు 26  (ఇయ్యాల తెలంగాణ );తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఈ పథకాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు.… Read More

తాగిన మైకంలో విమాన ప్రయాణికుల హల్చల్‌

హైదరాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):తాగిన మైకంలో దోహా నుండి కొచ్చిన్‌ వెళుతున్న ఇండిగో విమానంలో నలుగురు ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్లైన్స్‌ సిబ్బంది పట్ల… Read More

వ్యవసాయ రంగంలో ARTIFICIAL INTELLIGENCE

ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం సాంకేతిక పరిజ్ఞానంతో… Read More

కొండచరియలు విరిగిపడి అనేక ఇండ్లు నేలమట్టం..

న్యూఢల్లీ ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ): హిమాచల్‌ ప్రదేశ్‌ లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. తాజా… Read More

28 న NTR POSTAL STAMP ఆవిష్కరణ

న్యూఢల్లీ, ఆగస్టు 24, (ఇయ్యాల తెలంగాణ );విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢల్లీికి వెళ్లనున్నారు. ఆగస్ట్‌ 28వ తేదీన ఢల్లీిలోని రాష్ట్రపతి… Read More