National News

కోర్టు పర్మిషన్‌ తీసుకుని శిశువును చంపాలనుకుంటున్నారా?

అబార్షన్‌ కేసులు సీరియస్‌ ఐన సుప్రీంకోర్టులో సీజే DY చంద్రచూడ్‌న్యూఢల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ): సుప్రీంకోర్టులో ఇవాళ సీజే డీవై చంద్రచూడ్‌ ఓ కేసులో సీరియస్‌… Read More

SCR ఆధ్వర్యంలో 620 ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌  అక్టోబర్‌ 12 (ఇయ్యల తెలంగాణ );ఎస్‌సీఆర్‌ జోన్‌ ఆధ్వర్యంలో రెగ్యులర్‌ రైలు సర్వీసుల సంఖ్య తగ్గిస్తూ.. ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాందేడ్‌, విజయవాడ,… Read More

ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

న్యూ డిల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ );ఇజ్రాయెల్‌ ? హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. అయితే, హమాస్‌కు ఇరాన్‌ సహకారం అందిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో… Read More

కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే: ఢల్లీ హైకోర్టు

న్యూఢల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ): కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని ఢల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రసూతి సెలవులను నిరాకరించడం అమానవీయమని పేర్కొంది. కాంట్రాక్టు… Read More

ఢల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

న్యూ డిల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ):ఢల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో… Read More

CAR ను పోలిన గుర్తులను తొలగించండి ఎన్నికల కమిషన్‌ పై ఢల్లీ హైకోర్టు లో BRS పార్టీ రిట్‌ పిటిషన్‌

న్యూ డిల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ):కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఢల్లీి హైకోర్టులో… Read More

CANADA BHARAT విదేశాంగ అధికారుల భేటీ

న్యూఢల్లీ, అక్టోబరు  11(ఇయ్యాల తెలంగాణ );భారత్‌,కెనడా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, కెనడా విదేశాంగ మంత్రి… Read More

ఇక కనీస వేతనం 26 వేలు.

న్యూఢల్లీ, అక్టోబరు 11, (ఇయ్యాల తెలంగాణ );వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలన్న చిరకాల డిమాండ్‌ అయిన… Read More

దుర్గమ్మ గుడిలో ఆధిపత్య పోరు..

విజయవాడ, అక్టోబరు 11, (ఇయ్యాల తెలంగాణ );విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయ ఈవోగా కేఎస్‌ రామారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.… Read More

ఇజ్రాయిల్‌ కు అండగా ఉంటాం

న్యూఢల్లీ, అక్టోబరు 10 (ఇయ్యాల తెలంగాణ ):ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌కాల్‌ లో మాట్లాడారు. ఇజ్రాయిల్‌`హమాస్‌ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న… Read More