National News

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన CM రేవంత్‌ రెడ్డి

రక్షణ శాఖ భూములను తెలంగాణకు బదలాయించండి న్యూఢిల్లీ, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్లో రహదారుల విస్తరణ ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను… Read More

NEET లెక్క తేలినట్టేనా !

110కి చేరిన కేసులు..18 మంది అరెస్ట్‌న్యూడిల్లీ, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : నీట్‌`యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌… Read More

కేంద్రమంత్రి శివరాజ్‌ చౌహన్‌ తో Telangana మంత్రి సీతక్క భేటీ !

న్యూఢిల్లీ, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో  రాష్ట్ర పంచాయితీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి , మహిళా… Read More

అమల్లోకి వచ్చిన Paper లీకేజ్‌ Act..

న్యూఢిల్లీ, జూన్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) :వరుస పేపర్‌ లీకులతో సతమవుతున్న కేంద్రం ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ మొదలుపెట్టింది. పేపరు లీకేజీలకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు… Read More

Yoga విద్యనే కాదు విజ్ఞానం కూడా Modi

న్యూఢిల్లీ, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : యోగా అనేది ప్రాచీన విద్యనే కాదు. విజ్ఞానం కూడా అని ప్రధాని మోదీ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని… Read More

కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన Bail ఉత్తర్వులపై Delhi హైకోర్టు స్టే !

 ప్రధాని మోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు : ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌  న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఇయ్యాల తెలంగాణ) :  మనీ లాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి… Read More

CBI ప్రత్యేక కోర్టులో MLC కవితకు ఎదురుదెబ్బ !

 జులై 5వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీన్యూ ఢిల్లీ, జూన్‌ 21 (ఇయ్యాల తెలంగాణ) :  సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎంఎల్‌సి కవితకు… Read More

మక్కాలో తీవ్రమైన వేడి..- మృతిచెందిన HUJ యాత్రికుల్లో 90 మంది భారతీయులే.

ముస్లింల పవిత్ర హజ్‌ యాత్ర ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్‌… Read More

ఈ నెల 24 నుంచి Parliament సమావేశాలు

న్యూ ఢిల్లీ, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : ఈ నెల 24 నుంచి జులై 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగను న్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల… Read More

June 29 నుంచి అమర్‌ నాధ్‌ యాత్ర ! ఉగ్రవాదుల టార్గెట్‌తో భద్రత పటిష్టం !

శ్రీనగర్‌, జూన్‌ 19, (ఇయ్యాల తెలంగాణ) : అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత కల్పిస్తోంది కేంద్రం. ఈనెల 29వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే… Read More