National News

జమ్ములో 55 మంది ఉగ్రవాదులు – ఏరివేతకు భారీ Operation !

శ్రీనగర్‌, జూలై 26, (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు… Read More

మహారాష్ట్రలో భారి వర్షాలు.. Pune నగరం జలమయం.

 మహారాష్ట్రలో భారి వర్షాలు.. పుణె నగరం జలమయం - నలుగురి మృతిపుణె,  జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :మహారాష్ట్రలోని పుణెలో వాన తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు… Read More

బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం : PM నరేంద్ర మోదీ

ఢిల్లీ, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం. బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర… Read More

4 రాష్ట్రాల్లో Virus !

న్యూఢిల్లీ, జూలై 24, (ఇయ్యాల తెలంగాణ) : నిఫా, జికా, చాందీపురా ప్రాణాంతక వైరస్‌లు భారత్‌ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఉత్తర భారతదేశంలో గుజరాత్‌, రాజస్థాన్‌… Read More

UP లో ఘోర రైలు ప్రమాదం…నలుగురు మ్రుతి !

లక్నో, జూలై 18 (ఇయ్యాల తెలంగాణ) : యూపీలోని గోండాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా రైల్వే స్టేషన్‌ సవిూపంలో డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో… Read More

మార్చి, జూన్‌ లలో CBSE పరీక్షలు..?

న్యూఢిల్లీ, జూలై 18, (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర విద్యాశాఖ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ… Read More

భారీగా పెరిగిన Gold ధరలు

గ్రాముల బంగారం ధర రూ.75 వేలు...కిలో వెండి ధర రూ.1,00500కుముంబై  జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే తులం… Read More

Thursday ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తం !

భువనేశ్వర్‌,జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : ఒడిశాలోని పూరీ జగన్నా ధుని  శ్రీ క్షేత్రరత్న భాండా గారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోను న్నాయి.ఇందుకు గురువారం … Read More

చరిత్ర సృష్టిస్తున్న ICAR

న్యూఢిల్లీ, జూలై 17, (ఇయ్యాల తెలంగాణ) :  దేశంలో జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పంటల సాగు విస్తీర?ణం తగ్గుతోంది. మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి.… Read More

జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులు.. 4 గురు జవాన్లు మృతి

శ్రీనగర్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూ కశ్మీర్‌లో దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. దెస్సా ప్రాంతంలో సోమవారం  రాత్రి… Read More