iyyala telangana

iyyala telangana e-paper clippings 26.06.2024

 iyyala telangana e-paper clippings 26.06.2024 Read More

కాలేజీ విద్యార్ధినీలకు Food పాయిజన్‌

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనచందానగర్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మహిళా నర్సింగ్‌, సుమన్‌ హాస్టల్‌ విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌… Read More

దళిత యువతిపై పట్టపగలు ప్రియుడి Father కత్తితో దాడి !

👉` అపస్మార్క స్థితిలో యువతి👉`` గాజువాక లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి తరలించిన స్థానికులు👉`` ప్రేమ వ్యవహారమే దాడికి కారణంపరవాడ,జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) :… Read More

South లో కమలం వికసిస్తోందా…?

బెంగళూరు, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీని ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిన కూడా విస్తరించాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో చాలా… Read More

చనిపోయిన నాలుగేళ్లకు Government ఉద్యోగం ! కన్నీళ్లు పెట్టుకున్న పోస్ట్‌ మ్యాన్‌ !

హైదరాబాద్‌, జూన్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : సర్కార్‌ కొలువు సాదించడమే లక్ష్యంగా ఆరేళ్లు కష్టపడ్డాడు. రెండుసార్లు కొలువుకు ప్రయత్నించాడు. ఫలితం రాకపోవడంతో మనోవేధనకు గురయ్యాడు. అదే… Read More

Vehicle బీమాలో నకిలీలలు – ప్రమాదం జరిగితే ప్రయోజనం సున్నా !

బద్వేల్లో మరి ఎక్కువ - తక్కువ ఖర్చు అవుతుందని వాహనదారుల మక్కువబద్వేలు, జూన్ 20 (ఇయ్యాల తెలంగాణ) : రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం సామర్ధ్య పరీక్షలు… Read More

రామోజీరావుకు నివాళులర్పించిన Y S షర్మిల

హైదరాబాద్‌, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన… Read More

ముక్కంటి సేవలో Telangana రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి !

శ్రీకాళహస్తి జూన్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ కాళహస్తిశ్వరాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  కుటుంబ సభ్యులతో  విచ్చేశారు. వారిని దేవస్థానం ఏ.ఈవో… Read More

త్యాగానికి మారుపేరు బక్రీద్‌ ! EID-AL-ADHA

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఫరూక్‌త్యాగ నిరతికి, అల్లాప్‌ాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్‌ పండుగ (ఈద్‌ ఉల్‌ ఆదా) అని న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ… Read More