iyyala Cinema

మళ్లీ హుషారుగా థియేటర్లలోకి హుషారు ?

యువతను నవ్వించి, వివిద భావోద్వేగాలతో మనసును హత్తుకున్న చిత్రం హుషారు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాలేజీ రోజుల అనుభూతులను, స్నేహితుల మధ్య బంధాన్ని, యువత… Read More

`మహావతార్‌ నరసింహ Song రిలీజ్‌

భారతీయ సినిమా రంగాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న హోంబలే ఫిల్మ్స్‌, భారీ బడ్జెట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈ సంస్థ, ఇప్పుడు క్లీమ్‌ ప్రొడక్షన్స్‌తో మహావతార్‌… Read More

వైబ్రంట్‌ Folk Song సైలోరే రిలీజ్‌

అనుష్క శెట్టి, విక్రమ్‌ ప్రభు, క్రిష్‌ జాగర్లమూడి, ఙప క్రియేషన్స్‌ ప్రెజెంట్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘ఘాటి’ ఫస్ట్‌ సింగిల్‌ వైబ్రంట్‌ ఫోక్‌… Read More

Dalapathi విజయ్‌ Birth డే సందర్భంగా ‘జన నాయకుడు’ Movie నుంచి ఫస్ట్‌ రోర్‌ రిలీజ్‌

దళపతి విజయ్‌ నటిస్తోన్న ‘జన నాయకుడు’ చిత్రాన్ని హిస్టారికల్‌ మూవీగా అందరూ అభివర్ణిస్తున్నారు. అందుకు కారణం ఆయన నటిస్తోన్న చివరి చిత్రమిది. దళపతి విజయ్‌ బర్త్‌ డే… Read More

’కుబేర’ సక్సెస్‌ విూట్‌లో King నాగార్జున

’కుబేర’ సినిమాకు ఇంత గొప్ప స్థాయి ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల సూపర్‌ స్టార్‌ ధనుష్‌, కింగ్‌ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్‌ యునినామస్‌… Read More

July 24న పవన్‌ కళ్యాణ్‌ Movie ‘హరి హర వీరమల్లు’ విడుదల

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య… Read More

Big సెట్‌లో గ్లోబల్‌ Star రామ్‌ చరణ్‌ ఇంటెన్స్‌ డ ఫస్ట్‌ అఫ్‌ ఇట్స్‌ కైండ్‌ ట్రైన్‌

 గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ భారీ సెట్‌లో ఇంటెన్స్‌ డ ఫస్ట్‌ అఫ్‌ ఇట్స్‌ కైండ్‌ ట్రైన్‌ యాక్షన్‌ బ్లాక్‌ షూటింగ్‌  గ్లోబల్‌ స్టార్‌ రామ్‌… Read More

Gold Box ఎంటర్టైన్మెంట్స్‌ MEGA 157 రెండవ షెడ్యూల్‌

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ చఓవణజీ157 రెండవ… Read More

‘వార్‌ 2’ కోసం డబ్బింగ్‌ ప్రారంభించిన NTR

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంతో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్‌ 2’. ఈ మూవీని ఆగస్ట్‌ 14న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతోన్నారు. ఇక ఈ… Read More

‘8 వసంతాలు’ సోల్‌ ఫుల్‌ Song రిలీజ్‌

పాన్‌ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్‌`సెంట్రిక్‌ మూవీ. అనంతిక సనీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌… Read More