iyyala Cinema

Megastar చిరంజీవి ‘విశ్వంభర’ ఎక్స్‌క్లూజివ్‌

మెగాస్టార్‌ చిరంజీవి మోస్ట్‌ అవైటెడ్‌ సోషియో`ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే నేషనల్‌ లెవల్‌ లో మంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఫస్ట్‌ గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌, ఇతర… Read More

Hyderabad లో రామ్‌ చరణ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘పెద్ది’

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌`ఇండియా ప్రాజెక్ట్‌ పెద్ది. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ఫిలిం మేకర్‌ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే… Read More

June లో మైత్రీ మూవీ మేకర్స్‌ ? ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్‌

మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ హైలీ యాంటిసిపేటెడ్‌ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ జూన్‌… Read More

’’వైభవం’’ Pre`రిలీజ్‌ వేడుక!

తమకు జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడమే కాకుండా... కార్పొరేట్‌ ఉద్యోగాలను వదిలిపెట్టి, సినిమా రంగంలో తమ ఉనికిని చాటుకోవాలన్న తమ తపనను కూడా ప్రోత్సహించిన… Read More

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సూర్య ద్విభాషా Movie ‘సూర్య 46’

విభిన్న చిత్రాలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా… Read More

తెలుగు Movie ‘జటాధార’ కోసం పవర్‌ ఫుల్‌ అవతార్‌ లో సోనాక్షి సిన్హా !

సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ జటాధార మూవీతో హీరోయిన్‌ సోనాక్షి సిన్హా తెలుగులోకి పరిచయం అవుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కొత్త పోస్టర్‌ను రివిల్‌ చేశారు మేకర్స్‌.… Read More

March 14న దయచేసి ‘కోర్ట్‌’ సినిమాకి వెళ్ళండి. !

మార్చి 14న దయచేసి ‘కోర్ట్‌’ సినిమాకి వెళ్ళండి. ఇంత మంచి సినిమాని మిస్‌ అవ్వకండి. ఫ్యామిలీతో కలసి చూడండి. ఖచ్చితంగా గ్రేట్‌ సినిమాని ఎక్స్‌ పీరియన్స్‌ చేస్తారు:… Read More

‘‘23’’లో నిజ జీవిత కథని నిజాయితీగా చెప్పాం ! Director రాజ్‌ R

‘‘23’’లో నిజ జీవిత కథని నిజాయితీగా చెప్పాం. మూవీ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది: టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో డైరెక్టర్‌ రాజ్‌ ఆర్‌మల్లేశం డ 8… Read More

Marche 7న నాని ప్రెజెంట్‌ ‘కోర్టు ` స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’` ట్రైలర్‌ రిలీజ్‌

నాని ప్రెజెంట్‌ ‘కోర్టు ` స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’` ఆకట్టుకున్న ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌`  మార్చి 7న ట్రైలర్‌ రిలీజ్‌నేచురల్‌ స్టార్‌ నాని వాల్‌ పోస్టర్‌… Read More

అంచనాలు పెంచేలా విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి రెండో Teaser విడుదలI

శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను ఆధారంగా చేసుకుని విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌… Read More