Hyderabad

Old City లో హనుమాన్ జన్మోత్సవ్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి !

 హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలో హనుమాన్ జన్మోత్సవ్ వేడుకలకు ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శనివారం జరుగనున్న హనుమాన్ జన్మోత్సవ్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో… Read More

199 వ జయంతి సందర్బంగా జ్యోతిరావు పూలేకు నివాళి !

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్… Read More

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి

జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 187 ఆర్జీలుహైదరాబాద్‌, మార్చి 10 :   ఇయ్యాల తెలంగాణ ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం… Read More

PRESS CLUB లో మహిళలకు అవార్డుల ప్రధానం !

హైదరాబాద్, మార్చి 9 (ఇయ్యాల తెలంగాణ)  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మెపా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందించిన… Read More

పంజాగుట్టలో CAR ఓనర్‌ హల్చల్‌ !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : పంజాగుట్టలో ఒక కారు యజమాని ట్రాఫిక్‌ పోలీసులపై చిందులేసాడు. ‘‘రెండు నిమిషాల్లో ట్రాన్స్ఫర్‌ చేయిస్తా..’’’ అంటూ  ట్రాఫిక్‌ పోలీసుల… Read More

పోలీసు స్టేషన్‌ లో ప్లే Zone ప్రారంభం !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 : ఇయ్యాల తెలంగాణ : సైబరాబాద్‌ కవిూషనరేట్‌ పరిదిలోని జీడిమెట్ల పియస్‌ లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన పిల్లల ప్లేజోన్‌… Read More

Hyderabad వీధులన్నీ ఖాళీ !

హైదరాబాద్‌, జనవరి 15, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారం కోసం భాగ్యనగరంలో నివాసం ఉంటున్నవారు సంక్రాంతి సందర్భాగా సొంతూళ్లకు… Read More

China మంజాపై ఉక్కు పాదం – దొరికితే జైలుకే

వరంగల్‌, జనవరి 4, (ఇయ్యాల తెలంగాణ) : నిషేధిత మాంజా దారం విక్రయిస్తున్న వ్యాపారులపై వరంగల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కొరడా రaుళిపించారు. చైనా మాంజాను విక్రయిస్తుండటం… Read More

అయ్యప్ప స్వాముల Bus బోల్తా – డ్రైవర్‌ మృతి.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌, జనవరి 03 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ పాతబస్తీ మదన్న పేట ఉప్పర్‌ గూడా కి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడిరది. ఎరుమెలి… Read More

మూసీనది ప్రక్షాళన ? 13 వేల ఇండ్లు గుర్తింపు: CM రేవంత్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) :  మూసీ రివర్‌ బెడ్లో, ఎఫ్‌ టిఎల్‌, బఫర్‌ జోన్‌ లో ఉన్న ఇళ్లను తొలగింపుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి… Read More