General News

కెనడాతో వివాదం..భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఏవిూ లేదు

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ ): ఖలిస్తాన్‌ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్‌? కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.… Read More

చెడ్డీ గ్యాంగ్‌… హల్‌ చల్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21, (ఇయ్యాల తెలంగాణ );అమ్మో.. యమ డేంజర్‌ ఘజియాబాద్‌ గ్యాంగ్‌.. చెడ్డి గ్యాంగ్‌.. పార్ధు గ్యాంగ్‌ ను మించిన ఘరానా దొంగలు వీళ్ళు..ఒకటికాదు రెండుకాదు… Read More

నేడే విశ్వకర్మ Jayanthi ఉత్సవాలు

నేడే విశ్వకర్మ జయంతి ఉత్సవాలు  -బుర్రా వెంకటేశం, బి.సి.వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీహైదరాబాద్‌,సెప్టెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : ఈ నెల 17వ తేదీన విరాట్‌ విశ్వకర్మ జయంతి… Read More

చైన్‌ స్నాచర్‌ కు దేహశుద్ది

 విశాఖపట్నం సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ): భీమిలి నియోజకవర్గం,  పద్మనాభం మండలం, మజ్జివలస   గ్రామంలో  చైన్‌ స్నాచింగ్‌ జరిగింది.  బాధితురాలు  అరుపులు కేకలె వేయడంతో  స్థానికులు… Read More

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. రాబోయే 3 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ఈ నెల… Read More

బావిలో ముగ్గురు కుటుంబసభ్యులు మృతి

విజయనగరం సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ );  విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు… Read More

BC HOSTEL లో RAGGING

చంద్రగిరి  సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): చంద్రగిరి ప్రభుత్వ సవిూకృత  బాలికల హాస్టల్‌ లో  ర్యాగింగ్‌ భూతం పడగ విప్పింది. తొమ్మిదవ తరగతి చదువుతున్నవిద్యార్థిని  జుట్టు… Read More

అడ్డదారి పడుతున్న RATION బియ్యం

 ఒంగోలు, సెప్టెంబర్‌ 12, (ఇయ్యాల తెలంగాణ ); పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యం యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. గుంటూరు కేంద్రంగా గుజరాత్‌కు రవాణా అవుతున్న రేషన్‌… Read More

కెనాల్‌ సవిూపంలో RTC BUS బోల్తా

భద్రాచలం సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ); విశాఖపట్నం మధురవాడ డిపో నుండి భద్రాచలం వెళ్తున్న లగ్జరీ ఆర్టీసీ బస్సు మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో… Read More

తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమే

        న్యూ జెర్సీ సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ అఫ్‌ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్‌`హాజలెట్‌ హోటల్‌’  లో నిర్వహించిన కార్యక్రమంలో… Read More