General News

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మను దర్శించుకున్న Addl. సెషన్ జడ్జీ

హైదరాబాద్, ఆగస్టు 30 (ఇయ్యాల తెలంగాణ) చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సోమవారం ఢిల్లీ అడిషనల్ సెషన్ జడ్జి అశోక్ అగర్వాల్  దర్శించుకున్నారు.secretary of NALSAR  విధులు నిర్వహిస్తున్న ఆయన… Read More

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న GHMC అడిషనల్ కమీషనర్

హైదరాబాద్,ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ) :చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సోమవారం జిహెచ్ఎంసి అడిషనల్ కమీషనర్ (అడ్మినిస్ట్రేషన్) విజయ లక్ష్మీ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు… Read More

బ్రేకింగ్ ది బారియర్స్ – “టీబి అలర్ట్ ఇండియా” ఆధ్వర్యంలో టీబి నివారణ కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 22 (ఇయ్యాల తెలంగాణ) :  సరైన సమయంలో సరైన చికిత్స అందించడంతోనే టీబి రోగ నివారణ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర టీబి ఆఫీసర్, జాయింట్… Read More

వెంకట్ రావు స్మారకోన్నత పాఠశాలలో జాతీయ పతాక పండుగ

హైద్రాబాద్,ఆగస్ట్ 16 (ఇయ్యాల తెలంగాణ) : ఎందరో త్యాగమూర్తుల ప్రాణాలను  ఫణంగా పెట్టి సాధించిన స్వాతంత్య్రాన్ని నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీలుస్తు న్నామని వెంకట్ రావు స్మారకోన్నత పాఠశాల… Read More

Privacy Policy ఇయ్యాల తెలంగాణ

 Privacy Policybabu built the ఇయ్యాల తెలంగాణ app as a Free app. This SERVICE is provided by babu at no cost… Read More

సిఎంను కలుద్దామంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వరా?

రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా?కరోనా టెస్టుల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం ప్రభుత్వ పనితీరుపై కేంద్రానికి లేఖ రాస్తాంహౌజ్‌ అరెస్ట్‌ పై మండిపడ్డ లక్ష్మణ్‌  హైదరాబాద్‌,జూన్‌12(ఇయ్యాల తెలంగాణ): సీఎంను కలుస్తామంటే… Read More

సామజిక మాధ్యమాల్లో ఘనంగా దత్తన్న జన్మదిన వేడుకలు

దత్తన్న తో పొలిమేర సంతోష్ (ఫైల్ ఫోటో) హైదరాబాద్ జూన్ 11 ఇయ్యాల తెలంగాణభాజపా సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు,ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు… Read More

తెలంగాణకు చేరుకున్న నైరుతి – పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

భద్రాద్రి జిల్లాలో పొంగుతున్న వాగులు వర్షంతో హైదరాబాద్‌లోనూ చల్లబడ్డ వాతావరణంహైదరాబాద్‌,జూన్‌11(ఇయ్యాల తెలంగాణ):  తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు  ప్రవేశించాయి. నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల  వరకు రుతుపవనాలు  విస్తరించాయి. రుతుపవనాల  ప్రభావంతో… Read More

పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి – కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే సీతక్క

మహబూబాబాద్‌,జూన్‌11(ఇయ్యల తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను టీఆర్‌ఎస్‌ గుంజు కుంటుందని ములుగు ఎమ్మెల్యీ సీతక్క ఆరోపించారు. పోడు భూముల  సమస్యలను పరిష్కరించడంలో సిఎం కెసిఆర్‌ ఇంత… Read More

కేంద్ర సహకారాన్ని దుర్వినయోగం చేస్తున్న కెసిఆర్‌ – ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యాక్రమంలో బండి సంజయ్‌ ఆరోపణ

కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న కెసిఆర్ ప్రభుత్వంహైదరాబాద్‌,జూన్‌11(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న  సహకారాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌… Read More