General News

దొంగపెళ్లిళ్ల పాస్టర్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(ఇయ్యాల తెలంగాణ): ఉప్పల్‌లోని గాస్పల్‌ చర్చిలో కీచక పాస్టర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాస్టర్‌ ముసుగులో అమ్మాయిలకు గాలం వేసి లోబర్చుకుంటున్న పాస్టర్‌ కటకటాలపాయ్యాడు. ఇప్పటి వరకు… Read More

గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న సమంత

ఇండస్ట్రీలో  దాదాపు పది సంవత్సరాల పాటు పని చేసిన కారణంగా కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటానని సమంత ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే శాకుంతలం సినిమా… Read More

పవన్‌ ఫ్యాన్స్‌కు పండగే పండగ

హరీశ్‌ శంకర్‌ సినిమాకు భగత్‌ సింగ్‌ టైటిల్‌ ?పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.తాజాగా హరీష్‌… Read More

మా ఎన్నికల అధికారిగా అడ్వకేట్‌ కృష్ణమోహన్‌

అంతా ఒక్కటే అంటూ బజారున పడ్డ తారలుఅక్టోబర్‌ పదో తేదిన జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల అధికారిగా అడ్వకేట్‌ కృష్ణమోహన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను… Read More

కూతరు పాత్రలో నటించిన కృతిశెట్టితో రోమాన్సా ?

నో చెప్పిసిన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతితనకు కూతురిగా నటించిన కృతిశెట్టితో తాను సినిమా చేయలేనని తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. వైష్ణవ్‌ తేజ్‌,కృతిశెట్టి… Read More

మహాసముద్రంలో మరో లిరికల్‌ సాంగ్‌ విడుదల

శర్వానంద్‌,సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో అజయ్‌ భూపతి రూపొందిస్తున్న ’మహా సముద్రం’ మొదటి లిరికల్‌ సాంగ్‌ను రష్మిక మందన్నా విడుదల చేశారు. ’చెప్పకే చెప్పకే’ అంటూ సాగే పాటకు… Read More

అల్పపీడనానికి దోడు చురుకుగా రుతుపవనాలు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలునిజాంసగర్‌ ప్రాజక్టుకు భారీగా వరదకందకుర్తివద్ద గోదావరి ఉధృతి..జూరలకు పెరిగిన వరదహైదరాబాద్‌,సెప్టెంబర్‌6(ఇయ్యాల తెలంగాణ): అల్పపీడనానికి తోడు తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో… Read More

ఉత్తమ గురువులకు విద్యా జ్యోతి – 2021 అవార్డు తో సత్కారం

నవతరంగిణి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురువుల దినోత్సవము  హైదరాబాద్,సెప్టెంబర్ 05 (ఇయ్యాల తెలంగాణ) : గురువులు తమ ఉత్తమమైన విద్యార్థులను తీర్చిదిద్దుతూ తాము మాత్రం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతూ… Read More

సోషల్‌ విూడియాలో బన్నీకి పెరుగుతున్న ఫాలోవర్లు

పుష్ప సినిమాతో స్టైలిష్‌ స్టార్‌ నుండి ఐకాన్‌ స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ సోషల్‌ విూడియాలో దూసుకునిపోతున్నాడు. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఏ సామాజిక… Read More

హాలీవుడ్‌ నిర్మాతగా ..దీపికా కొత్తరోల్‌

స్టార్‌ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న దీపికాపదుకొనే  నిర్మాతగానూ తన ప్రతాపం చూపబోతోంది.  స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూ..చెన్నై ఎక్స్‌ప్రెస్‌, ప్రేమ్‌ లీలా, పద్మావత్‌ లాంటి… Read More