శివ నామస్మరణతో మారు మ్రోగుతున్న నల్లమల అడవి
అటవీమార్గంలో శ్రీశైలానికి వేలాదిగా తరలివెళ్తున్న భక్తులుకర్నూలు,ఫిబ్రవరి 28 (ఇయ్యాల తెలంగాణ) : కర్నూలు శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు … Read More