CARపై పడ్డ విద్యుత్‌ స్తంభం

జైపూర్‌ జులై 3 (ఇయ్యాల తెలంగాణ ); రాజస్థాన్లోని శ్రీ గంగానగర్‌ జిల్లాలో మంగళవారం తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా ఓ విద్యుత్‌ స్తంభం పడిరది. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇతర వాహనదారులు, పాదచారులకు సైతం ప్రమాదం వల్ల ఏవిూ కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....