చార్మినార్, ఆగష్టు 18 (ఇయ్యాల తెలంగాణ) BSP రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బి.ఎస్.పి నాయకులు సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బి.ఎస్.పి పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు సి.చిరంజీవి చార్మినార్ అధ్యక్షులు మూల రామ్ చరణ్ దాస్, చాంద్రాయణ గుట్ట నియోజక వర్గం ఇంచార్జి టి. రమేష్ బాబు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సర్వాయి పాపన్న సేవలను గుర్తు చేశారు.
- Homepage
- Charminar Zone
- BSP🐘 State Office లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
BSP🐘 State Office లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
Leave a Comment
Related Post