Blog

చిలుకూరు బాలాజీ దర్శనం ఇప్పట్లో ఉండదు : రంగరాజన్

చిలుకూరు బాలాజీ దర్శనం ఇప్పట్లో ఉండదు : రంగరాజన్  8 వ తేదీ తరువాత భక్తులెవరూ ఆలయానికి రావొద్దు ‌హైదరాబాద్‌,జూన్‌1(ఇయ్యాల తెలంగాణ):  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు … Read More

ఐసిఎంఆర్‌ సైంటిస్ట్‌కు కరోనా

ఐసిఎంఆర్‌ సైంటిస్ట్‌కు కరోనా కార్యాలయం మూసివేతనీతి ఆయోగ్‌ మూడో ఫ్లోర్‌కు సీలు న్యూఢిల్లీ ,జూన్‌1(ఇయ్యాల తెలంగాణ ): ఐసీఎంఆర్‌కు చెందిన ఓ శాస్త్రవేత్తకు కరోనా వైరస్‌ పాజిటవ్‌ వచ్చింది.   ముంబై… Read More

పదవ తరగతి పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలు తీసుకోండి

పదవ తరగతి పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలు తీసుకోండి ప్రభుత్వానికి పులికంటి నరేష్ వినతి          హైదరాబాద్, మే 30 (ఇయ్యాల తెలంగాణ ) తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు  నిర్వహించే … Read More

ఏడాది పాలనపై ప్రజలకు లేఖ రాసిన ప్రధాని మోడీ

ఏడాది కాలంలో  ఎన్నో చారిత్రక నిర్ణయాలు దేశం వేగంగా అభివృద్ధి సాధించిందికరోనా కారణంగా వలస కార్మికుల బాధలు  వర్ణనాతీతంలాక్‌డౌన్‌తో కరోనా కట్టడిలో దేశం ఆదర్శంగా నిలిచిందిన్యూఢిల్లీ,మే30(ఇయ్యాల తెలంగాణ ): తమ ప్రభుత్వం… Read More

హైదరాబాద్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో సర్వే

ఐసిఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ మేరకు నేటి నుంచి ఆరా                             … Read More

దేశంలో ఆగని కరోనా విజృంభణ – కొత్తగా 7964 పాజిటివ్‌ కేసులు

మొత్తం పాజిటివ్‌ కేసుల  సంఖ్య 1,73,763న్యూఢిల్లీ,మే30(ఇయ్యాల తెలంగాణ): దేశంలో కరోనా వైరస్‌ కేసుల  సంఖ్య పంజా విసురుతోంది.  రోజు రోజుకూ కొత్త పాజిటివ్‌ కేసులు  నమోదు అవుతున్న… Read More

ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు న్యూఢిల్లీ ,మే29(ఇయ్యాల తెలంగాణ ):  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల  4 వేల  397 మంది కరోనా  వైరస్‌… Read More

యూనివర్సిటీలతో గవర్నర్‌ నేరుగా చర్చలు

విద్యాసంబధ అంశాల పై ఆరాకాకతీయ వర్శిటీ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడుతున్న తెలంగాణ గవర్నర్ హైదరాబాద్‌,మే29(ఇయ్యాల తెలంగాణ): యూనివర్శిటీ పనితీరుపై గవర్నర్‌ ఆరా తీస్తున్నారు. స్వయంగా వీడియో… Read More

సనత్ నగర్ – బాలానగర్ మధ్య రోడ్ అండర్ బ్రిడ్జికి ప్రభుత్వ ఆమోదం:

దశాబ్దాల కల సాకారం Add caption సనత్ నగర్ - బాలానగర్ మధ్య రోడ్ అండర్ బ్రిడ్జికి ప్రభుత్వ ఆమోదం: హర్షం వ్యక్తం చేస్తున్న సనత్ నగర్ వాసులు    హైదరాబాద్,మే… Read More

నిరాడంబరంగా NTR జయంతి వేడుకలు

 నిరాడంబరంగా NTR జయంతి వేడుకలు  హైదరాబాద్ మే 28 (ఇయ్యాల తెలంగాణ) తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా ఖ్యాతి గడించేలా చేసిన  స్వర్గీయ నంద మూరి… Read More