మరణించినవారందరకీ పరీక్షలు సాధ్యం కావు
స్పష్టం చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌హైదరాబాద్,జూన్9(ఇయ్యాల తెలంగాణ ): మృతి చెందిన వారికి కొవిడ్ పరీక్షలు చేయాలనడం అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మృతులందరికీ… Read More