Blog

జూడాలతో మంత్రి ఈటెల చర్చలు సఫలం

ఆందోళన విరమించిన డాక్టర్లుహైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల  రాజేందర్‌తో బుధవారం జరిపిన చర్చలు  ఫలప్రదం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు  ప్రకటించారు.… Read More

పర్యావరణహితంగా కేదార్‌నాథ్‌ అభివృద్ధి

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీన్యూఢిల్లీ ,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ ): పర్యావరణ హితంగా కేదార్‌నాథ్‌ ఆలయ అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఇక్కడి అభివృద్ది పనులపై బుధవారం… Read More

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ): ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన భాగ్యనగర వాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బాలానగర్‌,… Read More

అయోధ్యలో లాంఛనంగా నిర్మాణ పనులు

తిల  ఆయంలో పూజల  నిర్వహణఅయోధ్య,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ):  ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు  లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు.… Read More

తెలంగాణ రాష్ట్రం వైపు తరలి వస్తున్న మిడతల దండు – అప్రమత్తంగా ఉండాలని అధికారులతో కేసీఆర్ సమీక్ష

      8జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్న సిఎం కెసిఆర్‌హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్రానికి  మిడతల  దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని… Read More

హైదరాబాద్‌లో బోనాల పండగ రద్దు

.హైదరాబాద్‌ పరిధిలో బోనాల నిర్వహణపై జరిగిన సవిూక్ష అనంతరం మాట్లాడుతున్న మంత్రి  తలసాని శ్రీనివాసయాదవ్‌. చిత్రంలో మేయర్‌ బొంతు రామ్మోమన్‌ తదితరులు  ఉన్నారుఇంటికే పరిమితం కావాలన్న మంత్రి తలసానిహైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల… Read More

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాది కాదన్న కెటిఆర్‌

ఎన్జీటి ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టుహైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ ): జన్వాడలో ఉన్న ఫామ్‌ హౌస్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. కేటీఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, పర్యావరణానికి హాని… Read More

గాంధీ డాక్టర్లపై దాడి కేసులో కారకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ): గాంధీ హాస్పిటల్లో మంగళవారం డాక్టర్‌పై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు  అరెస్టు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించబోమని పోలీసులు … Read More

తెలంగాణలో షూటింగు మార్గదర్శకాలివే..

తెలంగాణలో సినిమా టీవీ షూటింగ్‌  మార్గదర్శకాలను కేసీఆర్‌ సర్కార్‌ విడుద చేసింది. అయితే సర్వం అన్నింటికి నిర్మాతలను బాధ్యుడిని చేస్తూ స్టిక్ట్‌ రూల్స్‌ పెట్టింది.తాజాగా ప్రభుత్వం జీవో విడుద… Read More

శ్రీశైంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఉపాసన

శ్రీశైం,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ ): దాదాపు 75 రోజుల  తర్వాత శ్రీశైం మల్లన్న  ఆలయం తెరుచుకొని ప్రయోగాత్మకంగా దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. గంటకు 300 మంది చొప్పున భక్తులను స్వామి,… Read More