Blog

గ్రేటర్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

వరుస పాజిటివ్‌ కేసులతో బెంబేలెత్తుతున్న జనాలు మరోమారు లాక్‌డౌన్‌ తప్పదంటూ పుకార్లు షికారుహైదరాబాద్‌,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ ఎవరి… Read More

ప్రార్థనా మందిరాలకు టచ్ ఫ్రీ డిస్పెన్సరీ మెషిన్ లను అందించిన బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి

19 లక్షల 70 వేళా రూపాయల వ్యయంతో కొనుగోలు హైదరాబాద్, జూన్ 9 ( ఇయ్యాల తెలంగాణ ) ఎం ఐ ఎం పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, బారిష్టర్… Read More

రేపు తెలంగాణను తాకానున్న రుతుపవనాలు –

చురుకుగా రుతుపవనాలు హైదరాబాద్‌,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): జూన్‌ 1న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు  చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, ఏపీ దాటుతూ తెలంగాణ వైపు పయనిస్తున్నాయి. రుతుపవనాల  కారణంగా ఇప్పటికే… Read More

కేజ్రీవాల్‌ రక్తనమూనాల సేకరణ – కరోనా పరీక్షల ఫలితం రేపు వెల్లడి

(  ఫైల్ ఫోటో )  కేజ్రీవాల్‌ రక్తనమూనాల  సేకరణకరోనా పరీక్షల  ఫలితం రేపు వెల్లడి న్యూఢిల్లీ ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు వైద్యులు  కరోనా… Read More

లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? – మరోమారు రాహుల్‌ అనుమానాలు ?

రాజ్‌నాథ్‌ తన ట్వీట్‌తో కాంగ్రెస్‌ పార్టీని అటాక్‌ చేశారు. న్యూఢిల్లీ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ):  కొన్నాళ్ల నుంచి సరిహద్దు విషయంలో చైనాతో పేచీ జరుగుతున్న క్రమంలో ఆదివారం రాహుల్‌ చేసిన ట్వీట్‌… Read More

కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న తల్లి దండ్రులు – కులమే కారణమా ?

డిగ్రీ చదువుతూ ప్రేమ కలాపాలు యువకుడితో సాన్నిహిత్యంతో గర్భం దాల్చిన యువతితట్టుకోలేక కూతురు ప్రాణాలు  తీసిన తల్లిదండ్రులు గద్వాల,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. వేరే కులానికి అంటే… Read More

మమతా పై అమిత్ షా ఫైర్ – వలస కూలీలను అవమానిస్తే ఊరుకోము

వలస కూలీలను అవమానించిన మమతావర్చువల్‌ ర్యాలీలో మండిపడ్డ అమిత్‌ షాన్యూఢిల్లీ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ):  వలస కూలీలను తరలించే శ్రామిక్‌ రైళ్లను కరోనా ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టిన దీదీపై… Read More

విధి నిర్వహణలో కరోనా మహమ్మారికి గురైన మనోజ్ కు శ్రద్ధాంజలి

మనోజ్ కు  శ్రద్ధాంజలి ఘటిస్తున్న సనత్ నగర్ కరోనా వారియర్స్ టీమ్ హైదరాబాద్ జూన్ 8 (ఇయ్యాల తెలంగాణ )తాను చేపట్టిన పాత్రికేయ వృత్తి పట్ల నిబద్ధతతో రెండు… Read More

చిత్ర గుప్త దేవాలయానికి ఎం ఐ ఎం పార్టీ శానిటైజ్ మెషిన్ బహుకరణ

చిత్ర గుప్త దేవాలయానికి  శానిటైజ్ మెషిన్ బహుకరిస్తున్న కార్పొరేటర్ అబ్దుల్ రహమాన్ హైదరాబాద్ జూన్ 8 ( ఇయ్యాల తెలంగాణ ) కందికల్ గేట్ లోని చిత్రగుప్త దేవాలయానికి వచ్చే… Read More

తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు రద్దు

ఇంటర్నల్‌ మార్కుల  ఆధారంగా గ్రేడింగ్ లు రాష్ట్రం వ్యాప్తంగా  5,34,903 మంది పదో తరగతి విద్యార్థులకు ఊరటకరోనా క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలు  అసాధ్యమని భావనడిగ్రీ, పీజీ పరీక్షల  నిర్వహణపై… Read More