Blog

భగ్గుమంటున్న కూరల ధరలు

 హైదరాబాద్‌, జూన్‌ 28, (ఇయ్యాల తెలంగాణ ):టమోటా సామాన్యుడికి టాటా చెబుతోంది. పచ్చిమిర్చి ధర వింటేనే గొంతు మండిపోయేలా ఉంది. ఇలా ఏ కూరగాయ ధర చూసుకున్నా… Read More

తొలి ఏకాదశి కు ప్రత్యేక ఏర్పాట్లు..

  . మద్దికేర జూన్ 28,(ఇయ్యాల తెలంగాణ ):మంల పరిధిలోని పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఆలయంలో తొలి ఏకాదశి కు ప్రత్యేక… Read More

. 100కు చేరిన టమోటా

 హైదరాబాద్‌, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం మార్కెట్‌ లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి.… Read More

దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి

భోపాల్‌ జూన్‌ 27 ,(ఇయ్యాల తెలంగాణ ):     కేంద్రంలోని అధికార బీజేపీ తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ మధ్య రాజీ కుదిరిందని, ఈ రెండు పార్టీలది ఫెవికాల్‌ బంధమని,… Read More

గ్రూప్‌ `4 పరీక్షను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలి

జగిత్యాల జూన్ , 27 , (ఇయ్యాల తెలంగాణ ):జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌ `4 పరీక్షను ప్రశాంతంగా,… Read More

కొత్తగా స్వాతంత్య్ర పోరాటం చేపట్టాలి

కొత్త ఉదయం దిశగా.. క్రాంతి మార్గంలో దేశం నడవాలిమహారాష్ట్ర సర్కోలిలో జరిగిన సభలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌సర్కోలి జూన్‌ 27 ,(ఇయ్యాల తెలంగాణ ): మహారాష్ట్రలోని సర్కోలిలో జరిగిన… Read More

ఈటలకు ఢల్లీి నుంచి ఫోన్‌ ?

హైదరాబాద్‌ జూన్‌,27 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రము లో ఏ నోట విన్న ఈటల.. ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో… Read More

బైపాస్‌ రోడ్డు కల సాకారం చేయండి

 `   పెద్దపల్లి జూన్ ,27,(ఇయ్యాల తెలంగాణ ): అర్బన్‌ మండలం కోరుతూ సంతకాల సేకరణవేగంగా విస్తరిస్తున్న పెద్దపల్లికి బైపాస్‌ రోడ్డు లేక  నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని… Read More

ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

భోపాల్‌ జూన్ ,27,(ఇయ్యాల తెలంగాణ ):ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించారు.  మధ్యప్రదేశ్‌ లోని కమలాపతి`జబల్పూర్‌, ఖజురహో`భోపాల్‌`ఇండో ర్‌,… Read More

కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నాము

న్యూఢల్లీి, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):క్లారిటీ ఇచ్చిన పొంగులేటీ,  జూపల్లిబీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌… Read More