బీసీలకు రిజర్వేషన్లు 54 శాతం పెంచాలనిజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు.స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను జనాభా ప్రకారనీ 54% పెంచాలని, రాజ్యాంగాన్ని సవరించాలని, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ జాతీయ బిసి సంక్షేమ సంగం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కలిసి నీరడి భూపేష్ సాగర్ మరియు రాజ్ కుమార్ నీల వెంకటేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ వడ్డేపల్లి హనుమంతు తదితరులు చర్చలో పాల్గొనడనీ జరిగింది .
- Homepage
- National News
- BC లకు రిజర్వేషన్లు 54 శాతం పెంచాలి
BC లకు రిజర్వేషన్లు 54 శాతం పెంచాలి
Leave a Comment