Bandlaguda లో కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌, ఆగస్టు 18, (ఇయ్యాల తెలంగాణ) :  బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో కిడ్నప్‌ ఘటన కలకలం రేపింది. షేక్‌ షైక్‌ పాషా అనే వ్యక్తిని షేక్‌ అవిూర్‌,  మహమ్మద్‌ ఓమర్‌ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసింది. వీడియో కాల్‌ చేసి  కిడ్నాపర్లు బెదరించారు. బాధితుడు లేబరు పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం  రాత్రి పని ముగించుకొని ఇంటికీ వస్తున్న సమయం లో ఘౌస్‌ నగర్‌ రోడ్డు పై అడిగించి చాకు చూపెట్టి బీర్‌ బాటిల్లతో గ్యాంగ్‌  దాడి చేసింది.  ఆటో లో కిడ్నాప్‌ చేసిన తర్వాత కొట్టుకుంటు అక్క్డడనుంచి అసద్‌ నగర్‌. అత్తాపూర్‌.జలపల్లి పలు ప్రాంతాలలో తిప్పారు. నిందితుడు షేక్‌ అవిూర్‌  ముబారక్‌ సిగర్‌ హత్య పాల్గొన్నాడు. ఇద్దరు నిందితులే కుడా అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో రౌడీ షీటర్లు.  అన్ని సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....