Balapur లడ్డూ రికార్డు స్థాయిలో రూ.35 లక్షలు

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 06 (ఇయ్యాల తెలంగాణ) : బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూ.30.01 లక్షలు పలకగా.. ఈ ఏడాది ఏకంగా రూ.35 లక్షలతో రికార్డులు బద్దలు కొట్టింది. కర్మన్జఘాట్కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్‌ దాన్ని దక్కించుకున్నారు. బాలాపూర్లో 1994లో తొలిసారి లడ్డూ వేలం వేశారు. రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.లక్షలకు చేరుకుంది. ఈసారి 38 మంది వేలం పాటలో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....