iyyala telangana

ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
ఆన్‌లైన్‌లో అంత్యక్రియలు చూస్తూ కన్నీరుమున్నీరు తండ్రి చివరి చూపుకు నోచుకోని పిల్లలు తల్లడిల్లేలా చేసిన న్యాయవాది మరణం జగిత్యాల, మే 4 (ఇయ్యాల తెలంగాణ ): ...
సామాజిక బాధ్యతగా “ఫీడ్ ది నీడి” కార్యక్రమం 39 వ రోజు “ఫీడ్ ది నీడి” కార్యక్రమానికి మూసాపేట వాస్తవ్యులు గిరీష్ బాబు,...
ఆంక్షల మధ్య నితిన్‌ – నిఖిల్‌ పెళ్లి చేసుకుంటారా? వీరి పెళ్లి ఇప్పట్లో జరిగేనా? పెళ్లి ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరీ.....
సిఎంలతో చర్చించిన తరవాతనే లాక్‌డౌన్‌ పొడిగింపు రాష్ట్రాల సమాచారంతోనే జోన్‌ల గుర్తింపు రాష్ట్రాల సహకరాంతో కరోనాపై పోరు యుద్దప్రాతిపదికన స్వస్థలాలకు వలస కార్మికుల తరలింపు...
కొత్త జోన్లను ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖా తెంగాణలో ఆరు రెడ్‌జోన్ల గుర్తింపు ఎపిలోరెడ్‌జోన్ల పరిధిలోకి ఐదు జిల్లాు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి...