iyyala telangana

Inspire అవార్డ్స్ మానక్ లో రాణిస్తున్న విద్యార్థులు – జిల్లా విద్యాధికారుల కృషి భేష్

Inspire అవార్డ్స్ మానక్ - సరికొత్త ప్రయోగాలతో దూసుకెళుతున్న విద్యార్థులు హైదరాబాద్, డిసెంబర్ 7 (ఇయ్యాల తెలంగాణ) : Inspire అవార్డ్స్ మానక్ -2020-21 సంవత్సరానికి ప్రతిభ చాటిన 16 మంది విద్యార్థులు జిల్లా స్థాయి… Read More

65 వ భీం రావ్ వర్ధంతికి BMS ఘన నివాళి

 అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకున్న ఉద్యోగులు హైదరాబాద్, డిసెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 65 వ వర్ధంతిని పురస్కరించుకొని… Read More

రైతుల పట్ల నిర్ణయం అభినందనీయం

హైదరాబాద్,నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) :  భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల  రైతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియా కోహ్లీ సమాజ్ హర్షం వ్యక్తం చేసింది.… Read More

ముదిరాజ్ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం

హైదరాబాద్, నవంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర సంఘంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిధి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొని… Read More

ఈటెల రాజేందర్ కు సన్మానం

హైదరాబాద్, నవంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ఈటెల రాజేందర్ ఎల్లవేళలా ముందుంటారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.… Read More

గణిత విద్యపై సెమినార్ కు ఆహ్వానం

 గణిత విద్యపై - రాష్ట్ర స్థాయి సెమినార్హైదరాబాద్, నవంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ) :  గణితం ఉపాధ్యాయుల్లో సృజనను వెలికి తీసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా… Read More

ఆర్యన్‌ను డి ఆడిక్షన్‌ సెంటర్‌కు పంపాలి

షారూఖ్‌ ఖాన్‌కు సూచించిన కేంద్ర మంత్రిముంబై,అక్టోబర్‌25(ఇయ్యాల తెలంగాణ): షారూఖ్‌ ఖాన్‌  కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డి అడక్షన్‌ సెంటర్‌కు పంపాలని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే సూచించారు.చిన్న వయసులో… Read More

రిక్షా పుల్లర్‌కు ఐటిశాఖ నోటీసులు

3 కోట్లు కట్టాలంటూ తాఖీదులపై ఫిర్యాదులక్నో,అక్టోబర్‌25(ఇయ్యాల తెలంగాణ): విద్యుత్‌ బిల్లులు షాక్‌ ఇచ్చినట్లే ఐటి శాఖ కూడా అప్పుడప్పుడు షాకులు ఇస్తోంది. నిరుపేద అయిన రిక్షాపుల్లర్‌కు ఆదాయపు… Read More

ఆయుష్మాన్‌ భారత్‌తో దేశ ఆరోగ్యరంగానికి జవసత్వాలు

అందరికీ ఉపయోగపడేలా చేపట్టిన ఆరోగ్య మిషన్‌ దేశ ఆరోగ్య రంగంలో  స్వయంసమృద్ధిని సాధిస్తుందివారణాసిలో పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీవారణాసి,అక్టోబర్‌25(ఇయ్యాల తెలంగాణ): ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా దేశ ఆరోగ్య రంగానికి… Read More

మరోమారు ప్రేక్షకుల ముందుకు శ్రీదేవి సోడా సెంటర్‌

ఇటీవల సుధీర్‌ బాబు, తెలుగమ్మాయి ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ’శ్రీదేవి సోడా సెంటర్‌’. ’పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం… Read More