iyyala telangana

ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

భోపాల్‌ జూన్ ,27,(ఇయ్యాల తెలంగాణ ):ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించారు.  మధ్యప్రదేశ్‌ లోని కమలాపతి`జబల్పూర్‌, ఖజురహో`భోపాల్‌`ఇండో ర్‌,… Read More

కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నాము

న్యూఢల్లీి, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):క్లారిటీ ఇచ్చిన పొంగులేటీ,  జూపల్లిబీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌… Read More

బలం ఉన్న చోట్ల పోటీ

 నిజామాబాద్‌, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో ఎవరు గెలిచినా మజ్లిస్‌ పార్టీకి మాత్రం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాయమని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఈ… Read More

ఇక ఐక్యతా రాగమేనా

 హైదరాబాద్‌, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):ఐదు నెలల్లో తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిన్నింటి కంటే తెలంగాణపై కాంగ్రెస్‌ ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్టు… Read More

అప్రమత్తతే ముఖ్యం… ఫెన్సింగ్‌ సాధ్యం కాదు

తిరుపతి, జూన్‌ 27,( ఇయ్యాల తెలంగాణ ):ఇటీవల అలిపిరి నడక దారిలో చిన్నారిపై చిరుత దాడి దురదృష్టకర ఘటన అని ప్రిన్సిపల్‌ చీఫ్‌ అటవీ సంరక్షణ అధికారి… Read More

సరోగసి దూడకు పద్మావతి పేరు

  తిరుమల, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్‌ దూడ పుట్టినట్లు టీటీడీ ప్రకటించింది. సాహివాల్‌ దూడకు పద్మావతిగా… Read More

హైటెక్‌ విలేజ్‌ ఆఫ్‌ ఇండియాకు జనం క్యూ

 గాంధీనగర్‌, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):స్కూల్స్‌, కాలేజ్‌, వైఫై, కొత్త టెక్నాలజీ, స్ట్రీట్‌ లైట్లు, సిటీలోని అన్ని సౌకర్యాలు కలిగిన గ్రామాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో?… Read More

కొత్త తరహాలో దేశానికి వచ్చిన రుతుపవనాలు

విశాఖపట్టణం, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ… Read More

ఎమ్మెల్యేలే దళితబంధు రాబందులు

  హైదరాబాద్‌, జూన్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మళ్లీ దొంగలకే తాళాలు అప్పజెప్పారనే ఆరోపణలు ఉన్నాయి.… Read More

నేడు అంతర్జాతీయ పేదల దినోత్సవం

  జూన్ 27,(ఇయ్యాల తెలంగాణ ):ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. పేదల జీవితాలు మాత్రం మారలేదు. వీరి పరిస్థితిలో ఏ మార్పు కానరాలేదు. చాలీ చాలని ఆదాయం,… Read More