బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : ఆశాజ్యోతి సంక్షేమ సంఘం తరఫున గాంధీ నగర్ లో బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాలిబండ డివిజన్ కాంటెస్ట్ ఎమ్మెల్యే నరేష్ బీజేపీ నాయకులు ధర్మ తేజ భాగ్యనగర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పొన్న వెంకటరమణ, నాయకులు ముఖేష్ భాగ్యనగర్ జిల్లా సెక్రెటరీ పవన్ కుమార్, ఆశాజ్యోతి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కె బాబు రావు, వీరస్వామి, వెంకటాచలం, పాండు, యాది నారాయణ గిరి తదితరులు పాల్గొన్నారు.