iyyala telangana e-paper clippings 19.06.2024

 iyyala telangana e-paper clippings 19.06.2024 Read More

BJP ఎంఎల్‌ఎ అభ్యర్థిపై చేయిచేసుకున్న ACP

హైదరాబాద్‌ జూన్‌ 18 (ఇయ్యాల తెలంగాణ) :  బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై ఎసిపి చేయిచేసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ హోటల్‌ మూసివేస్తుండగా బిజెపి నేత అమర్‌ సింగ్‌… Read More

ముక్కంటి సేవలో Telangana రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి !

శ్రీకాళహస్తి జూన్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ కాళహస్తిశ్వరాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  కుటుంబ సభ్యులతో  విచ్చేశారు. వారిని దేవస్థానం ఏ.ఈవో… Read More

TATA చేతిలోకి ITI లు – భారీ ప్రణాళికకు CM గ్రీన్‌ సిగ్నల్‌ !

హైదరాబాద్‌, జూన్‌ 18, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలు దుబాయ్‌ లాంటి విదేశాలకు వలస పోకుండా ఉపాధి గ్యారెంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.… Read More

మల్లేపల్లి ITIలో ఏటిసీలకు CM రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన !

ఐటీఐలను ఎటిసి మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్‌ జూన్‌ 18 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు శంకుస్థాపన చేశారు.… Read More

Old City ఛత్రినాకలో మాజీ ప్రియురాలిపై కత్తితో దాడి ! పోలీసుల అదుపులో ప్రియుడు

హైదరాబాద్‌, జూన్ 18 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ లోని ఛత్రినాకలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై… Read More

CM చంద్రబాబు ను కలిసిన డిప్యూటీ CM పవన్‌ కళ్యాణ్‌

విజయవాడ,జులై 18 (ఇయ్యాల తెలంగాణ) : సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌   మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌… Read More

Telangana లో Teachers ప్రమోషన్స్‌ List రెడీ !

హైదరాబాద్‌, జూన్‌ 18, (ఇయ్యాల తెలంగాణ)  : తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండిరగ్‌లో ఉన్న ప్రమోషన్స్‌ ఫైల్‌ సిద్ధమైంది.… Read More

Telangana పీ సెట్‌ ఫలితాలు విడుదల !

హైదరాబాద్‌, జూన్‌ 18, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మా`డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TS PGECET `2024… Read More

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి : BJP మహిళా మోర్చా

బిజెపి మహిళా మోర్చా ఆద్వర్యంలో కోటిలోని  ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నాహైదరాబాద్‌, జూన్‌ 18 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రములోని ఆశ వర్కర్ల సమస్యలను… Read More