హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) : తల్లి కొండా సురేఖ బర్తరఫ్‌పై కొండా సుస్మిత స్పందించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారు.. బీసీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు, కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామని రేవంత్ అన్నారు. మరీ..నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారని నిలదీసారు.
రేవంత్ రెడ్డి…వన్ టైం జడ్పీటీసీ, వన్ టైం ఎమ్మెల్సీ, వన్‌టైమ్ ఎమ్మెల్యే, వన్ టైమ్ ఎంపి అని గుర్తు చేసారు.
